బ్లాగ్ సెటటింగ్స్ లో 8 పార్ట్ ఉంటాయి వాటి లో కొన్ని మనం టెస్ట్ చేయకుండా ఉండటం మంచిది అవీ ఎంటి అలాగే ప్రతి వాటిని ఎలాగా యూజ్డ్ చేసుకోవాలి అని తెలుసుకుంటాం
1. Basic :-
ఇందులో 4 పార్ట్ ఉంటాయి వాటి లో ఎలా ఉయోగించుకోవాలో చూస్తాం
👉 Basic :-
A) Title :- ఇందులో మీ బ్లాగ్ ఒక్క టైటిల్ ఇవ్వాలి
B) Description :- ఇందులో మీ బ్లాగ్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి
C) Privacy :- ఇక్కడ visible to search engines అని ఉండి అది ఎడిట్ సెలెక్ట్ చేసి yes అని క్లిక్ చేసి save చేయాలి
👉Publishing :-
Blog address :- ఇక్కడ మీ బ్లాగ్ ఒక్క డొమైన్ నేమ్ ఉంటాయి కాబట్టి మీ బ్లాగ్ లో ఏమైనా డొమైన్ నేమ్ change చేయాలి అంతే ఇక్కడా చేయవచ్చు
👉HTTPS :-
Https redirect :- ఇక్కడ yes అని క్లిక్ చేయండి అది ఎపుడు కూడా ఉంటే లాగా చూస్తూ ఉంటుంది దాని వార మన బ్లాగ్ కి ఆడియెన్స్ వస్తుంటారు
👉Permission :-
A) Blog author :- ఇక్కడ మీ బ్లాగ్ ఒక్క అడ్మిన్ డిటైల్స్ తో పాటు మీ బ్లాగ్ లో ఎవరైనా గెస్ట్ పోస్టింగ్ చేస్తారు వాళ్ళ గురించి కూడా వుంటాయి కానీ అడ్మిన్ మాత్రం మీ దగ్గర పెట్టుకోవాలి
B) Blog readers :- ఇక్కడ మీ బ్లాగ్ రీడర్స్ డైజెస్ట్ చేస్తాడు మీకు పబ్లిక్ లేదా మీకు కావలసిన విధంగా సెట్ చేసుకోవాలి
2. Posts Comments and Sharing :-
ఇందులో పోస్ట్ మరియు కామెంట్స్ అని 2 పార్ట్ ఉంటాయి
👉Posts
A) Show at most :-మీ బ్లాగ్ హోమ్ పేజిలో మీ బ్లాగులో ఎన్ని పోస్ట్‌లు ఉండాలి అని క్లిక్ చేయండి
B) post template :- పోస్ట్ టెంప్లేట్ పోస్ట్ ఎడిటర్‌ను టెక్స్ట్ లేదా కోడ్‌తో ప్రీ-ఫార్మాట్ చేయండి, మీరు క్రొత్త పోస్ట్‌ను సృష్టించిన ప్రతిసారీ కనిపిస్తుంది. లేదా మీకు నచ్చక పోతే అది ఎడిట్ చేయవద్దు
C) Showcase images with Lightbox :-ఇది ఎపుడు కూడా అని ఉంటే మీ బ్లాగ్ హోమ్ పేజిలో మీ ఆర్టికల్ ఒక్క ఫోటోస్ పైన చూపిస్తుంది
👉Comments
A)Comment location :- ఎపుడు కూడా embedded అని క్లిక్ చేయండి
B) who can comment :- బ్లాగ్ లో ఎవరైనా కామెంట్స్ చేయాలి అని క్లిక్ చేయండి గూగుల్ అకౌంట్ ఉన్న వాళ్ళ బ్లాగర్స్ లేదా అందరూ నా అని క్లిక్ చేయండి
C) comment moderation :- ఇది ఎపుడు కూడా never అని ఆప్షన్ పైన క్లిక్ చేయండి
D) Show word verification :- ఎపుడు కూడా yes అనీ ఉండాలి
E) comments from message :- బ్లాగ్ లో ఎవరైనా కామెంట్స్ చేసిన వెంటనే వాళ్ళ మెసేజ్ కి ఏమైనా పంపాలి అనుకుంటే యిక్కడ క్లిక్ చేయండి థాంక్స్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్ అని
3. Email :-
ఇక్కడ మీ ఈమెయిల్ ఇవ్వాలి
A) Posting using email :- మీ బ్లాగ్ ఏ ఈమెయిల్ ద్వారా పోస్టింగ్స్ చేస్తున్నారు ఆ mail Id ఇవ్వాలి తర్వాత మీకు కావలసిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి
B) Comment notification email :- మీరు కావాలి అంటే మీకు నచ్చింది టైప్ చేయాలి
C) Email posts to :- మీరు కావాలి అంటే మీకు నచ్చింది టైప్ చేయాలి
ఈ వ్యాసంలో మీరు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను మీకు ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద వ్యాఖ్యల విభాగాన్ని నాకు తెలియజేయండి
Please Do Subscribe and Follow to my Blog
https://telugukottapost.blogspot.com
Okka blog lo yenny types of post lu pettochu bro
ReplyDelete