మనకి స్కూల్ డేస్ లో కానీ కాలేజ్ డేస్ లో కానీ కొంత మంది కి ఒక పని అలవాటు ఉంటుంటి అది ఏది అంటే కాపీ అంతే ఎగ్జామ్స్ టైమ్ లో ఒకడి పేపర్ లో ఉన్న ఆన్సర్ షీట్ నుండి మనం కూడా అది ఆన్సర్ కాపీ చేయడం అలాగే రాయడం అపుడు లెక్చర్ కి దొరికమో ఇంకా అంతే...
అలాగే మనలో చాలా మంది వెబ్సైట్ రన్ చేస్తున్నారు వెబ్సైట్ కి ముఖ్య మైనతి ఎంటి అంటే కంటెంట్ ఈ కంటెంట్ అంటే మనం ఒక విషయం గురించి మనకి తెలిసింది రాయడం కొంత మంది ఫుడ్ గురించి కొంత మంది ఫిట్నెస్ కోసం అలాగే టెక్నాలజీ గురించి రకరకాల ఆలోచనలతో కంటెంట్ మంచిగా రాశారు కానీ కొంత మంది ఆ కంటెంట్ copy మరియు paste చేస్తారు
అంటే ఒక ఆన్సర్ షీట్ లో ఉన్న ఆన్సర్ మనం కూడా అలాగే రాయడం అలాగే ఒక వెబ్సైట్ లో ఉన్న కంటంట్ మన వెబ్సైట్ లోకి అలాగే రాయడం ఇలాంటి వాటి వలన మనకు కాపీ రైట్స్ ఇష్యూ కాపీ రైట్స్ కంప్లైంట్స్ రావడానికి అవాశముంది అలాగే Adsense అప్రూవల్ కూడా రాక పొయ్ ప్రమాదం కూడా ఉంటుంది
ఇలాంటి ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ గా అలాగే మనది (unique) పురిఫైడ్ అంటే ఆ కంటెంట్ మనది సొంతమేనా లేదా వేరి వెబ్సైట్ లో ఉన్న కంటంట్ అడ్జస్ట్ గా అలాగే రాయడం జరిగిందా అని తెలుసుకుదానికి చాలా వెబ్సైట్ ఉనాాయి అందులో కొన్ని free వెబ్సైట్ ఇక్కడ చూస్తాదాం
ఈ వెబ్సైట్ గురించి చెప్పడానికి ఏమి లేదు ఎంుకంటే చాలా మందికి ఈ వెబ్సైట్ గురించి తెలుసు ఈ వెబ్సైట్ ద్వారా మనకి కంటెంట్ టూల్ ఉంది అలాగే డూప్లికేట్ కంటెంట్ సులువుగా కనిపర్తుంది అలాగే మరీ ఎనో మంచి ఫీచర్స్ కూడా ఉనాాయి ఈజీగా మనం యూజి చేయవచ్చు ఫ్రీ సర్వీసెస్ కూడా చాలా మందికి రికమెండ
కూడా చేస్తారు
ఈ వెబ్‌సైట్‌లో నేను మూడు పదాలు చెబుతున్నాను fast smart and user-friendly ఈ వెబ్‌సైట్‌లో అన్ని రకాల ఫైల్ ఆకృతికి (file format) చెస్ట్ చేస్తుంది మరియు unlimited papers కూడా జెనరేట్ చేస్తుంది ఈ వెబ్సైట్ కూడా మనం ఫ్రీ గా వారుకోవాశ్చు
ఈ వెబ్సైట్ కూడా మనకు ఫ్రీ గానీ వస్తుంది ఈ వెబ్సైట్ లో ఉన్న స్పెషల్ ఆప్షన్ సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ అయిన fb Instagram ట్విట్టర్ లో కాపీ కంటెంట్ ఎంటో తెలుసుకువాశ్చు ఫిక్సెడ్ కాపీ కంటెంట్ లాంటి మంచి టూల్స్ కూడా ఉంటాయి
ఇంకా చాలా ఫ్రీ వెబ్సైట్ ఉందావాశ్చు కానీ ఈ త్రీ కూడా టాప్ వెబ్సైట్ ప్రసుతం తెలుగు లాంగ్వేజ్ కి ఈ అవకాశం లేదు ఇంగ్లీష్ కంటెంట్ కి మాత్రమే ఈ అవకాశం ఉంది మీరు కంటెంట్ ఏది అయితే ఉందో అది కాపీ చేసి ఆ తర్వాత మీకు కావలసిన వెబ్సైట్ కి వెళ్లి అక్కడ paste చేస్తారు
మీకు ఎవరైనా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో బ్లాగ్ కానీ వెబ్సైట్ కానీ రన్ చేస్తే వాళ్ళకి ఈ టూల్స్ చాలా ఉపోయోగం మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఇంగ్లీష్ బ్లాగ్ వెబ్సైట్ రన్ చేస్తే వాళ్ళకి ఈ టూల్స్ గురించి తెలియచేయండి
మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే దయచేసి వ్యాఖ్యల విభాగాన్ని నాకు తెలియజేయండి మరియు ఈ వ్యాసం మీ కోసం ఉపయోగించబడతుందని నేను ఆశిస్తున్నాను
Please Do Subscribe and Follow to my Blog
https://telugukottapost.blogspot.com
No comments:
Post a Comment