ఇక్కడ మనం తెలుసుకునే విషయం ఎంటి అంటే మనం ఇంట్లోనే ఉంటూ చేయగలిగినా పని గురించి తెలుసుకొందాం
కొంత మంది శారీరిక వికలాంగత్వం మరియు హౌస్ వైఫ్ అలాగే వేరే ఆలోచన కలిగినా వాళ్ళు కానీ చేయగలిగిన శక్తి అవకాశం ఉన్న వాటి గురించి చూద్దాం
అందులో ఒకటి బ్లాగింగ్ మరియు వెబ్సైట్ డిజైన్ చేయడం మనకి ఏ విషంలోనైనా గూగుల్ పైనే ఆధారపడి వుంటుంది కానీ ఆ విషయం మనకి ఎలా తెలుసుటుంది అంటే బ్లాగ్ మరియు వెబ్సైట్ వాడ ఆ విషయం జెనరేట్ అయి మనకి తెలుసుటుంది
మీకు ఏ విషంలోనైనా పూర్తి అవగహనతో ఉంటే ఆ విషయాన్ని బ్లాగ్ మరియు వెబ్సైట్ ద్వారా తెలియ చేయవచ్చు
బ్లాగ్ క్రియేట్ చేయడానికి అయిన కొన్ని ప్లాట్ ఫామ్ ఉనాాయి బ్లాగ్ క్రియేట్ చేయడానికి బెస్ట్ ప్లాట్ ఫామ్ గూగుల్ (గూగుల్ బ్లాగర్) వాడ మనం ఫ్రీ గా బ్లాగ్ క్రియేట్ చేసుకునే రన్ చేయవచ్చు అలాగే WordPress వాడ కూడా మనం బ్లాగ్ క్రియేట్ చేయవచ్చు
వెబ్సైట్ డిజైన్ చేయడానికి బెస్ట్ ప్లాట్ ఫామ్ ఉనాాయి ఎటు వంటి కోడింగ్ అనుభవం లేకోయినప్పటికీ wix.com, weebly ఈ వెబ్సైట్ లో వెబ్ సైట్ డిజైన్ చేయడం సులువు అవుతుంది
బ్లాగ్ లేదా వెబ్సైట్ mentioned చేయడానికి అందుకు మనకు కావలసినవి ఏమిటీ అంటే
1. మీకు నచ్చిన, తెలిసినా విషయం ఏది అయిన ఉంటే అది ఎంటో తెలుసుకుని రాయండి (ఉదా :- ఫుడ్, ఫ్యాషన్, టెక్నాలజీ ఎలాంటి అయినా సెలెక్ట్ చేసుకుని)
2. మీరు చెప్పే ఆ విషయం గురించి ఒక సారి రీసర్చ్ చేయండి
3. కంటెంట్ మంచిగా రాయండి మరియు ట్రాఫకింగ్ పెంచుకుంది
4. కల్పిత విషయం కాకుండా వాసవo గా రాయండి
5. మీరు వెబ్సైట్ లేదా బ్లాగ్ క్రియేట్ ఏ విధంగా చేయాలి అనే యూట్యూబ్ లో చూడండి (ఉదా :- prawin tech,)
6. గూగుల్ రూల్స్ ప్రకారం ఫోలో అవంది
7. మీ బ్లాగ్ వెబ్సైట్ ద్వారా గూగుల్ యాడ్ మరియు affifate మార్కెటంగ్ మనీ earn చేయండి
8. ఒరుపు తో ప్రయాణం చేయాలి
9. ఇక్కడ కొన్ని వెబ్సైట్ మాత్రమే చేపాన గూగుల్ లో మంచి వెబ్సైట్ గూగుల్ లో చూడండి
ఈ మేరకు మీరు ఫోల్లో అయితే ఇందులో మంచి ఫలితాలు పొందవచ్చు
మనం ఇంట్లోనే ఉంటూ పని చేస్తూకుుని వాటిలో ఇది కూడా ఒక అవకాశం పూర్తి వివరాలు తెలుసుకునే ఈ రంగంలోకి రండి
మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, దయచేసి క్రింద వ్యాఖ్యల విభాగాన్ని నాకు తెలియజేయండి మరియు ఈ వ్యాసం మీ కోసం ఉపయోగించబడుతుందని నేను ఆశిస్తున్నాను
Please do subscribe and follow to my Blog
https://telugukottapost.blogspot.com
No comments:
Post a Comment