గత పోస్ట్ బ్లాగ్ సెటటింగ్స్ గురించి చేయబడింది దానికి అనుగుణంగా మిగతా సెటటింగ్స్ గురించి ఇందులో తెలుసుకుంటాం ఒక వేళ మీరు ఆ పోస్ట్ చూడలేదు అంటే అది చూస్తే నా తర్వాత ఇది చదవండి
👉
Language and formatting :-
ఇందులో లాంగ్వేజ్ అండ్ formatting అని 2 కేటగిరీ ఉంటాయి
1) Language :-
ఇందులో లాంగ్వేజ్ అండ్ ఎనబులెడ్ translation అని ఉంటాయి లాంగ్వేజ్ ఎపుడు కూడా ఇంగ్లీష్ (United States) అని ఉంటాయి మీరు కావాలి అంటే మర్చుకు వశ్చు కానీ దాని అలని ఉంచి మీకు కావలసిన లాంగ్వేజ్ లో బ్లాగింగ్ చేయడం మంచిది
మీ బ్లాగ్ ఎవరైనా translate చేసుకుని చూడాలా వద్దా అనే అంశం తుది నిర్ణయం తీసుకోవాలి translate చేసుకుని అవకాశం ఇవ్వాలి అంటే enabled వద్దు అంటే disabled అని ఇవ్వాలి ఒక వేళ enabled అని ఆప్షన్ ద్వారా అయితే తర్వాత లాంగ్వేజ్ కూడా ఇవ్వాలి
2) Formatting :-
ఇందులో 4 పార్ట్ ఉంటాయి వాటి ద్వారా date and time మనం సెట్ చేసుకోవాలి
Time Zone | |
Date Header Format ? |
|
Timestamp Format | |
Comment Timestamp Format ఇక్కడ టైమ్ సెట్ చేసుకోవాలి
|
👉 Search preference :-
ఇందులో seo గురించి ఎక్కువగా ఉంటాయి మీరు మీ నచ్చిన యూట్యూబ్ వీడియోలు చూసి దాని ప్రకారం ఫాల్లో కండి కంప్లీట్ గా ఒక ఛానెల్ ఫాల్లో కండి 4 లేదా 5 పార్ట్ ఒక ఒక్క ఛానెల్ చూసి చేయడం మంచిది కాదు నేను prawin tech ఛానెల్ రికమెండ చేస్తాను
👉 Others :-
ఇందులో భాగంగా చాలా కేటగిరీ ఉంటాయి ప్రతి దాని గురంచి తెలుసుకుంటాo
1) Import and backups :-
ఇందులో 2 కేటగిరీ ఉంటాయి ఇంపోర్ట్ అండ్ బ్యాకప్ ద్వారా మన బ్లాగ్ కావలసిన అపుడు పేజెస్ మరియు కంటెంట్ అంతా కూడా బ్యాకప్ పొందొచ్చు అలాగే పొరపాటున ఏమైనా జరిగిన అపుడు బ్యాకప్ చేసింది ఇంపోర్ట్ చేయడం ద్వారా పోయింది పొందవచ్చు
2) Delete Blog :-
ఇందులో బ్లాగ్ Delete చేయాలి అంతే ఈ ఆప్షన్ ఉంది
3) Site Feed :-
ఇందులో 4 కేటగిరీ ఉంటాయి అవి
Allow Blog Feed, Post Feed Redirect Url, Post Feed Footer , Enable Title Links and Enclosure Links
ఇందులో నా ఆప్షన్ ప్రకారం ఎవరు కూడ టెస్ట్ చేయకుండా ఉండటం మంచిది ఎందుకు అంటే మన సరిగా అంచనా లేకుండా చేసే మన బ్లాగ్ ను మనమే నాశనము చేసినా వాళ్లు అవుతాం
ఒక వేళ మీరు కావాలి అంటే గూగుల్ సెర్చ్ చెయ్యండి కానీ దాని విషయం లో తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోవాలి
4) Adult Content :-
ఇందులో మీరు adult content ఆప్షన్ No పైన ఉంచాలి adult content అసలు ఎంకరేజ్ చేయకపోవడం మంచిది
5) Google Analytics :-
Google Analytics ఇందులో అకౌంట్ ఉన్న వాళ్ళ కు అందులో Analytics Web Property ID అని ఆప్షన్ ఉంది అందులో మీకు ఉన్న property ID కాపీ చేసి ఇందులో paste చేయాలి
👉 User Settings :-
ఇందులో 2 కేటగిరీ ఉంటాయి అవి జెనరల్ మరియు లాంగ్వేజ్
1) General :-
ఇందులో భాగంగా 2 కేటగిరీ ఉంటాయి అవి యూజర్ ప్రొఫైల్ మీ ఒక ప్రొఫైల్ చూపించు విధంగా ఎడిట్ చేసుకవచ్చు అలాగే use blogger draft ఇందులో మీకు yes or no మీకు కావలసిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి
2) Language :-
ఇందులో Language on blogger.com ఇందులో మీకు కావలసిన విధంగా సెట్ చేసుకోవాలి అంటే పక్కన ఉన్న గూగుల్ అకౌంట వెళ్లి అక్కడ సెట్ చేసుకోవాలి లేదు అంతే అలాగే ఉంచాలి
ఈ విధముగా మనము మన బ్లాగ్ సెటటింగ్స్ చేసిన తర్వాత మన బ్లాగ్ కి మంచి ఫలితాలు పొందవచ్చు సెటటింగ్స్ చేసిన అపుడు అనీ కూడా ఒకటికి రెండుసార్లు చూస్తుకునే చేయాలి తెలియాని వాటికి జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి
Prawin Tech YouTube ఛానెల్ వీడియోలు చూసి మనమూ స్పూర్తి పొందుదాం
మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే దయచేసి దిగువ వ్యాఖ్యల విభాగాన్ని నాకు తెలియజేయండి మరియు ఈ వ్యాసం మీ కోసం ఉపయోగించబడుతుందని నేను ఆశిస్తున్నాను
Please Do Subscribe and Follow to my Blog
https://telugukottapost.blogspot.com
nice bro
ReplyDeleteBro ninnu contact avvali.na email knrcreationworld@gmail.com. Please bro contact ne
ReplyDelete