పోస్ట్ ను పబ్లిష్ చేయకముందే బ్లాగర్ తీసుకోవలసిన ముందుజాగ్రత్తలు👀
👉మీరు రాసిన కంటెంట్ లో ఎన్ని words ఉండేది చెక్ చేసుకోండి.ముందు పోస్ట్ హెడ్డింగ్ పెట్టేటప్పుడే మీ పెర్మాలింక్ ను కస్టమైజ్ చేసుకోండి ఎందుకంటే పోస్ట్ కంప్లీట్ చేసే లోపు పెర్మాలింక్ ను కస్టమైజ్ చేసుకోవడం మర్చిపోవడం జరగొచ్చు 👈👉లేబుల్ చేసే ముందు గూగుల్ adwords ను ఉపయోగించుకొని వీలున్నంత వరకు ఎక్కువ లేబుల్స్ ఇవ్వడానికి ప్రయతించండి.అసలు లేబుల్స్ ని ఇవ్వడం ఎందుకో ఇక్కడ క్లిక్ చేసి చూడండి ఎలా లేబుల్స్ కస్టమైజ్ చేసుకోవాలి 👈
👉లేఔట్ లో మీకు అవసరం లేని విడ్జెట్స్ ను delete చేసుకొని మీకు అనుగుణం గా సెట్టింగ్ చేసుకోండి. లేఔట్ ను యూజర్స్ కి సులువుగా ఇతరులకు షేర్ చేసే విధంగా అమర్చుకోండి.
👉404: బ్లాగర్ ఏదయినా పోస్టును డిలీట్ చేసినపుడు అది బ్లాగర్ లో కనిపించదు కానీ గూగుల్ మెమరీ లో యుఆర్ఎల్ ఉండి 404 ఎర్రర్ గా చూపిస్తుంది.వీలున్నంత వరకు పోస్ట్ ను డిలీట్ చేయకుండా ఉండటానికి పోస్టును పబ్లిష్ చేయకముందే పెర్మాలింక్ ఇవ్వకముందే జాగ్రత్తవహించడం ద్వారా మీ బ్లాగ్ లేదా వెబ్సైట్ యెక్క 404 ఎర్రర్ పేజీలు తగ్గుతాయి.బ్లాగ్ ను లేదా వెబ్సైట్ ను విజిట్ చేసినపుడు యూసర్ 404 ఎర్రర్ వచ్చినపుడు వారి దృష్ఠి మన బ్లాగ్ లేదా వెబ్సైట్ నుండి బయటకు దారిమల్లె అవకాశాలు ఉన్నాయి.దీనికి ముందు జాగ్రత్తగా మీరు యూసర్ దృష్టి ని సమతులనం చేయుటకు కోడింగ్ పరంగా మీరు కొన్ని సెట్టింగ్స్ చేసుకోవచ్చు 👉క్లిక్ హియర్ టు కస్టమైజ్ 404 ఎర్రర్
👉మీరు గూగుల్ సెర్చ్ కన్సోల్ లో బ్లాగ్ లేదా వెబ్సైట్ సబ్మిట్ చేసేముందు ఒకసారి సెట్టింగ్స్ అన్ని కరక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకోండి మరియు మెటాడేటా లో మీ బ్లాగ్ కి లేదా వెబ్సైట్ కు సంబంధిత కంటెంట్ వివరాలు క్లుప్తంగా తెలపండి.
👉మెనూ బార్ లోని లింక్ లిస్ట్ అంతా మీరు మీ పోస్ట్ సంబంధిత లింక్ లు ఇచ్చారో లేదో చూసుకోండి. లింక్ లిస్ట్ చేయడం తెలియక పొతే పైన లేబుల్స్ ఎలా ఇవ్వాలో తెలిపిన లింక్ ద్వారా మీరు తెలుసుకొనగలరు.
👉వీటన్నిటితో పాటుగా మన పోస్ట్ కు వ్యూస్ ఉండాలిగా మరి దానికి ఎలా మన బ్లాగ్ లేదా వెబ్సైట్ ని సోషల్ మీడియాస్ లో ముందుకు తీసుకెళ్లాలి ఇక్కడ క్లిక్ చేయండి వ్యూస్ కోసం👈.
👉ఇమేజెస్ ను మీరు పోస్టులో అప్లోడ్ చేయగానే ఆ ఇమేజ్ సంబంధిత వివరాలు properties లో కరెక్టుగా ఉన్నాయో ఉన్నాయో లేదో చూసుకోండి.Alt Textమరియూ Alt Tag లను ఎప్పుడూ అండర్ స్కోర్ ( _ )సింబల్ తో ఇవ్వండి.ఒక వేళ మీ యూసర్ నెట్ కనెక్షన్ సరిగా లేనప్పుడు ఇమేజ్ కి కాప్షన్ ఇవ్వడం ద్వారా ఇమేజ్ అప్లోడ్ ఐయ్యేలోపు మనం ఇచ్చిన ఇమేజ్ కాప్షన్ ముందు కనిపిస్తుంటుంది.
👉Footer ప్లేస్ లో బెల్ ఐకాన్ అంటే web push బటన్ ను కస్టమైజ్ చేసుకోండి.
👉అభ్యంతరకర మెస్సేజ్ లకు మీ కమెంట్ బాక్స్ లో చోటుఇవ్వకుండా కామెంట్ ఆప్షన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి కస్టమైజ్ చేసుకోండి.
👉పోస్ట్ ప్రారభించినపుడే కమెంట్ ఆప్షన్ allow లో ఉందో లేదో ఒకసారి పోస్ట్ సెట్టింగ్స్ లో చెక్ చేసుకోండి కొన్ని సందర్భాలలో page లకు కమెంట్ ఆప్షన్ ఉందని చూసుకోము అది పేజ్ లకు మాత్రం డోంట్ అల్లౌ లో పెట్టుకోండి.
Precautions For Adsense |
No comments:
Post a Comment