Breaking

Saturday, June 20, 2020

Let’s Look At How Social Media Networking Sites Use Them

చాలా మంది యువతులు ఇపుడు బ్లాగింగ్ అనీ యూట్యూబ్ అనీ వెబ్సైట్ అనీ డిజైన్ చేస్తూ కొంత మంది అందులో మంచి కెరీర్ నిర్మింబడ్డాయి బ్లాగింగ్ అయినా యూట్యూబ్ అయినా వెబ్సైట్ అయినా సక్సెస్ అవాలి అంతే అందుకు ముఖ్యంగా ట్రాఫకింగ్ అంది ఏంటో ముఖ్యమైనది



ట్రాఫిక్ ఇంక్రీజ్ కావాలి అంటే సోషల్ మీడియా మనం సరిగా అమలు చేయాలి అంతే మనం ఒక ప్లాన్ ప్రకారం అన్ని రకాల సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్ యూజ్ చేసుకోవాలి

ఇపుడు ఎలాంటి సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్స్ ఉనాాయి వాటిని ఎలా ఉయోగించుకోవాలో చూద్దాం

Whatsapp :- 
దీని గురంచి తెలియని వారు ఈ భూమి మీద ఉండరు ఏమో అంతగా గుర్తింపు పొందింది మీకు కూడా వాట్సప్ ఉంటే ఇందులో 3 విధాలుగా మీ పోస్ట్ పంచుకు వశ్చు 1) మీ వాట్సప్ status లో లింక్ పెట్టండి దీని వల్ల మీరు లింక్ చేయలేకపోతే వారు ఇది చూసే అవకాశం ఉంది 2) గ్రూప్స్ వాట్సప్ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరూ నంబర్ save చేసుకోవాలి అని లేదు అలాంటి వారు ఇక్కడ చూసే అవకాశం ఉంది 3) పర్సనల్ కాంటాక్ట్ ఇక్కడ లింక్ share చేసి అందులో feedback కూడా పొందవచ్చు

Twitter :- 
నాకు తెలిినంతవరకూ ఎక్కువ ట్రాఫిక్ పొందడం జరుగుతుంది కాబట్టి మీరు మీ ట్విట్టర్ అకౌంట్ కొంచెం ప్రొఫెషనల్ గా క్రియేట్ చేసుకునే అందులో మీ పోస్ట్ లింక్ share చేసే అది చూసి నచ్చిన వాళ్ళు మీకు followers అవుతారు

 Linkedln :-
Linkedln. ఇది కూడా ఒక సోషల్ మీడియా వెబ్సైట్ కొంత వరకు తెలియవాశ్చు ఇందులో కూడా చాలా మీ లింక్ share చేయవచ్చు entertainment విషయాలు కన్న ప్రొఫెషల్స్ విషయాలు చాలా use అయి అవకాశముంది

Facebook :- 
ఫేస్ బుక్ ద్వారా కూడా మనం లింక్స్ share చేయవచ్చు ఇక్కడ fb page ద్వారా అలాగే మీ అకౌంట్ ద్వారా అలాగే గ్రూప్స్ కూడా share చేయవచ్చు కానీ కొన్ిసార్లు మీ అకౌంట్ బ్లాక్ అయి అవకాశం ఉంది

Instagram :-
దీని ద్వారా మనం సింపుల్ గా లింక్ share చేయవచ్చు add post మీద క్లిక్ చేసి దాని thumbnail క్లిక్ చేసి లింక్ పెట్టండి చిన్న description కూడా ఇవ్వాలి తర్వాత share అనీ దాని మీద క్లిక్ చేయండి అంతే

ఇవి కాకుండా టెలిగ్రామ్ hike, parkpays, pinterest లాంటి ద్వారా కూడా మనం లింక్స్ పందుకువాశ్చు బ్లాగ్ అయినా యూట్యూబ్ అయినా వెబ్సైట్ అయినా ఈ విధముగా చేయడం వల్ల మీరు మంచి ట్రాఫిక్ పొందడం జరుగుతుంది

ఏ లింక్స్ అయినా యిట్టి వారు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రయత్నించండి మరియు

Please Do subscribe comment and follow to my Telugu Kotta Post Blog
https://telugukottapost.blogspot.com/

No comments:

Post a Comment